IPL 2022, KKR vs PBKS: Punjab Kings batter Bhanuka Rajapaksa hits hat-trick of sixes against Kolkata Knight Riders in Shivam Mavi Bowling

#ipl2022
#KKRVSPBKS
#BhanukaRajapaksa
#IPL2022hattricksixes
#PunjabKings
#KolkataKnightRiders
#ShreyasIyer
#UmeshYadav
#Rajapaksahattricksixes

ఐపీఎల్ 2022లో తొలి హ్యాట్రిక్ సిక్సర్లు నమోదయ్యాయి. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ బ్యాటర్ భానుక రాజపక్స ఈ సీజన్‌లో తొలి హ్యాట్రిక్ సిక్సర్ల నమోదు చేశాడు. కేకేఆర్ బౌలర్ శివమ్ మావి వేసిన నాల్గో ఓవర్‌లో రాజపక్స ఈ రికార్డును అందుకున్నాడు.